ETV Bharat / state

జగ్గయ్యపేటలో ఘనంగా బతుకమ్మ సంబురాలు - దేవీ నవరాత్రుల ఉత్సవాలు

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Sep 29, 2019, 11:29 PM IST

జగ్గయ్యపేటలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని దేవాలయాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పండగ చేశారు. తెలంగాణలో మాదిరిగానే.. పూలతో బతుకమ్మను పేర్చి కొలిచారు. ఆట పాటలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. రాత్రి వరకూ జరిగిన ఆటలతో దేవాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

జగ్గయ్యపేటలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని దేవాలయాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పండగ చేశారు. తెలంగాణలో మాదిరిగానే.. పూలతో బతుకమ్మను పేర్చి కొలిచారు. ఆట పాటలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. రాత్రి వరకూ జరిగిన ఆటలతో దేవాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు

Intro:FILE NAME : AP_ONG_43_29_DEVI_NAVARATRULU_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో దేవీశరన్నవమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.. చీరాల,పేరాల లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు... చీరాల నగరంలోని అమరావారి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయం లో శ్రీలక్ష్మీభవన సమాజం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి... లక్ష్మీ దేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు... మహిళలు 208 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు... అలయప్రాంగణంలో ఏర్పాటుచేసిన 12 అడుగుల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.