కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు భాష్యం విద్యా సంస్థలు ముందుకు వచ్చాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందించాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ కలిసి చెక్‌ను అందించారు.
ఇదీ చదవండి: