ETV Bharat / state

'ఆ భూములు మా దగ్గర ఉన్నట్టు రుజువైతే ఉచితంగా ఇస్తా' - botsa

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కేటాయింపు అంశాన్ని తెదేపాకు అంటగట్టారని తెదేపా నేత భరత్ ఆరోపించారు.

భరత్
author img

By

Published : Aug 31, 2019, 7:09 AM IST

బొత్సకు ఆభూములు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయతిపురం భూములను ఎకరం లక్ష రూపాయల చొప్పున అప్పట్లో బొత్స మంత్రిగా ఉన్న ప్రభుత్వమే ఏపీఐఐసీకి సిఫారసు చేసిందని తెదేపా నేత భరత్ తెలిపారు. ఆ రేటుకు 13 రెట్లు పెంచి ఎకరం 13.50 లక్షలకు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే వాటిని వక్రీకరించి బొత్స దుష్ప్రచారం చేయడం గర్హనీయమన్నారు. అయినా ఆ భూములు ఇప్పటికీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని... తమ సంస్థ ఆధ్వర్యంలో లేవని స్పష్టం చేశారు. ఈ భూములపై వేరేవాళ్లు కోర్టుకు వెళ్తే, అప్పటి నుంచి కోర్టులోనే ఉందన్నారు. ఈ భూములు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా బొత్స కు తెలియదని మండిపడ్డారు. భూములు తమవద్ద ఉన్నట్టు తేలితే ఉచితంగానే వెనక్కి ఇస్తామని చెప్పారు. ఒకవేళ అబద్ధమని రుజువైతే ఏం చేస్తారని సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి.

'కొత్త సీఎం...కొత్త రాజధానా... అమరావతి కదిపితే ఊరుకోం'

Intro:AP_RJY_86_30_TDP_Esuka_Nirusana_AVB_AP10023

ETV Bharat :Satyanarayana(RJY CITY)

East Godavari.

( ) రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు రాష్ట్రంలో ఇసుక కొరత తెచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువు లో నియోజకవర్గ విస్తృత సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. జగన్ ప్రభుత్వం మూడు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి చేస్తే జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి జరగకుండా చూస్తుందని రాజధాని అమరావతి, పోలవరం, తదితర అభివృద్ధి కుంటి పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో పింఛన్లు సకాలంలో అందక పేదలు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజానగరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాస్ కు ఇసుక కొరత పై వినతి పత్రం అందజేశారు.

బైట్

రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం --- మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్

Body:AP_RJY_86_30_TDP_Esuka_Nirusana_AVB_AP10023

Conclusion:AP_RJY_86_30_TDP_Esuka_Nirusana_AVB_AP10023

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.