ETV Bharat / state

హాసినీ ... నీ జ్ఞాపక శక్తికి సలాం..! - vijayawada

సహజంగా ఏదో ఒక తేదీ చెప్పి వారం ఏమిటని అడిగితే... తటపటాయిస్తాం. అలాంటిది ఎనిమిదేళ్ల చిన్నారి వందల సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం నాటి తేదీ చెప్పి వారం అడిగితే ఇట్టే చెప్పేస్తోంది.

హాసిని
author img

By

Published : Aug 31, 2019, 6:10 AM IST

హాసినీ ... నీ జ్ఞాపక శక్తికో సలాం

అసాధారణమైన జ్ఞాపక శక్తితో పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ బాలిక పేరు మున్నంగి హాసిని.. విజయవాడకు చెందిన ఈ బాలిక గతంలో చాలాసార్లు గణితానికి సంబంధించిన అంశాలలో అసాధారణ ప్రతిభ కనబరిచి పలు అవార్డులు, ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది.
వాటితో అగకుండా మరిన్నీ ప్రయత్నాలు చేస్తూ ఆంగ్లంలో మ్యాజిక్ స్క్వేర్ గా పిలిచే అంకెల పదబంధంలో నిలువు, అడ్డం సమానంగా ఉండే గదుల్లో ఎటు కూడిన ఒకే మొత్తం వచ్చే విధంగా అంకెలతో గళ్ళు అవలీలగా పూర్తి చేస్తోంది.

భారత మహిళ అనే అంశంపై అనర్గళంగా మాట్లాడి ఆహుతులను అలరించిన ఈ చిన్నారి...ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అనేక మెడల్స్ సొంతం చేసుకున్న హాసిని... విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో నిర్వహించిన పోటీలో గణితశాస్త్రంలో అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శించి మరోసారి ఛాంపియన్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జ్ఞాపికను కప్పును స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా హాసినీ అందుకుంది. ఇటువంటి బాల మేధావులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని.. హాసినికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.

ఇది కూడా చదవండి.

అలరించిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు

Intro:కృష్ణా జిల్లా మైలవరం చివరి శ్రావణ శుక్రవారం ని పురస్కరించుకుని మైలవరం షిరిడి సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో లో మంగళవారం సాయిబాబా గుడి నుండి స్థానిక కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు ద్వారకాతిరుమల దత్తత దేవాలయమైన కోట మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు భాగమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సారే సమర్పించినారు షిరిడి సాయి సంస్థానం అధ్యక్షులు బాలాజీ ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో లో మంగళవారం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Body:కోట మైసమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ సారి సమర్పించారు

Conclusion:ఊరేగింపుగా అమ్మవారికి అయినా సరే తీసుకొచ్చి సమర్పించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.