ETV Bharat / state

''వైకాపా నాయకులు కలరింగ్ మానితే మంచిది'' - amaravati

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు, వైఖరిపై.. తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు రమణ ట్వీట్ చేశారు.

రమణ
author img

By

Published : Jul 17, 2019, 5:11 AM IST

తితిదే విషయంలో జగన్​ను అభినందిస్తున్నా...

దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... తితిదేలో ప్రవేశపెట్టిన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలని రద్దు చెయ్యడంపట్ల తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు ఏవి రమణ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు తప్పని జగన్ ఒప్పుకున్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు.. అభినందిస్తున్నట్టు ట్విట్టర్ లో తెలిపారు. వీఐపి దర్శనాలు చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టారని వైకాపా నాయకులు ఇక కలరింగ్ ఇవ్వడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. శ్రీవారిసేవలో ఉండాల్సిన తితిదే ఛైర్మన్ కు తాడేపల్లి లో అదనపు సిబ్బందితో కార్యాలయం ఏర్పాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు.

ఇది కూడా చదవండి

రేపే మంత్రివర్గ భేటీ.. 12 సవరణ బిల్లులపై క్లారిటీ

Intro:ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుక

పర్యావరణం పరిరక్షణ లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బ్రహ్మ ఈశ్వర్ విష్ణు దేవుడుగా భావించి సంరక్షించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఠాపురంలోని ఉమర్ ఆలీషా ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రక్తదాన శిబిరం నిర్వహించి పలువురు రక్తం దానం చేశారు. అదేవిధంగా ఉమర్ ఆలీషా చేతుల మీదుగా పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. పర్యావరణం పరిరక్షణ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటారు. గురు పౌర్ణమి సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ,అక్షరాభ్యాసం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఉమర్ ఆలీషా అన్నారు. జీవకోటి ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఉమర్ ఆలీషా సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరై సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉమర్ ఆలీషా ఆశీర్వాదాలు తీసుకున్నారు.

బైట్ వన్: డాక్టర్ ఉమర్ అలీ షా .శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి.

Body:గంప రాజు. పిఠాపురం

Conclusion:7995067047
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.