ETV Bharat / state

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే - MLA conducted the funeral for the corona victim

కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఓ శాసనసభ్యుడు మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించి భేష్ అనిపించుకున్నారు.

Avanigadda MLA  conducted the funeral for the corona victim and expressed his humanity
మానవత్వాన్ని చాటుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే
author img

By

Published : Jul 23, 2020, 9:34 PM IST

మానవత్వాన్ని చాటుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా నాగాయలంకలో తొలి కరోనా మరణం నమోదైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్​తో మృతి చెందాడని అధికారులు ప్రకటించారు. అయితే ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితిలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, అధికారులు మానవతా దృక్పథంతో పీపీఈ కిట్లు ధరించి... మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ చదవండి..

కొత్త రాజ్యసభ సభ్యులకు స్థాయీ సంఘాల కేటాయింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.