ఇదీ చదవండి
అవనిగడ్డ అభివృద్ధిపై తెదేపా నివేదిక విడుదల - mandali budda prasad
తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యనించారు. 5 ఏళ్లలో అవనిగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై నివేదిక విడుదల చేశారు.
మండలి బుద్ధ ప్రసాద్
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపైమండలి బుద్ధ ప్రసాద్ నివేదిక విడుదల చేశారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెదేపా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అలుపెరగకుండా కృషి చేస్తూ...రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి శ్రమిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి
Rameswaram (Tamil Nadu), Mar 28 (ANI): Union Railway Minister Piyush Goyal visited Rameswaram temple to receive the blessings of Lord Shiva ahead of Lok Sabha elections. He said, "I am really very happy that I got this opportunity to take the blessings of Lord Shiva, Parvati Mata. I hope Lord Ganesha removes all the difficulties for the development of a strong and secure India."