ETV Bharat / state

'ప్రక్షాళన' నుంచి.. తితిదేను దేవుడే కాపాడుకోవాలి'! - ttd board

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​పై తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏ.వి. రమణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

తితిదే
author img

By

Published : Jul 13, 2019, 9:09 PM IST

జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు

ప్రక్షాళన అంటే వ్యవస్థలను నాశనం చెయ్యడమే అని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త భాష్యం చెబుతున్నారంటూ.. తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు ఏ.వి రమణ వ్యాఖ్యానించారు. తితిదేలో ఒక ఉద్యోగి ఆత్మహత్యకు కారణమై, ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలు చేసిన తరువాత... విధుల నుంచి తొలగించిన అధికారి ధర్మారెడ్డిని... తిరిగి కుర్చీలో కూర్చోబెట్టారంటూ మండిపడ్డారు. ''మీరు ప్రక్షాళన మొదలుపెట్టారు... ఇక తితిదేను దేవుడే కాపాడుకోవాలి'' అంటూ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి.

'కృష్ణా జలాలపై మేధావుల సలహాలు తీసుకోండి'

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో శనివారం నేషనల్ మెగా అదాలత్ కార్యక్రమం జరిగింది ఈ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీ మార్గం ఉత్తమమైనదని కేసుల సత్వర పరిష్కారానికి అదాలత్ ఎంతో తోడ్పడుతుందని అన్నారు కార్యక్రమంలో లో న్యాయ వాదులు పలు పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Body:నరసన్నపేట

Conclusion:9440319787

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.