ETV Bharat / state

సులువుగా పని కానిస్తాయనుకుంటే... అసలుకే పని చేయట్లేదు! - krishna district municipal corporation

చెత్త సేకరణ కోసం కేటాయించిన ఎలక్ట్రానిక్ ఆటోలు.. సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్తో ఈ ఆటోలు పూర్తిగా పని చేయని కారణంగా.. కార్మికులకు చెత్త సేకరణ సమస్యగా మారుతోంది.

సంపద తయారీ కేంద్రం వద్ద ఉన్న మొరాయించిన ఆటోలు
author img

By

Published : Aug 8, 2019, 11:42 AM IST

Updated : Aug 8, 2019, 12:49 PM IST

సంపద తయారీ కేంద్రం వద్ద ఉన్న మొరాయించిన ఆటోలు

కృష్ణా జిల్లా మైలవరం గ్రామపంచాయతీ పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంచాయతీలకు చెత్త సేకరణకు ఎలక్ట్రికల్ ఆటోలు కేటాయించింది. అయితే ఈ ఆటోలు కొన్ని సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నాయి. ఫలితంగా.. చెత్త సేకరణ క్లిష్టంగా మారింది. మొత్తం ఐదు ఆటోలను అప్పగించగా...వాటిలో ఇప్పుడు రెండు ఆటోలే పని చేస్తున్నాయి. మరమ్మతులకు నోచుకోని ఈ ఆటోలు.. మైలవరానికి తరలించారు. అక్కడి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఉంచారు.

ఇది చూడండి:

వరుణుడి ప్రకోపానికి వణుకుతున్న మహారాష్ట్ర, కర్ణాటక

Intro:ap_ong_62_07_nri_death_familey_andolana_avb_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------------------------

యాంకర్ : ఉన్నత చదువులకు అగ్రరాజ్యం వెళ్లారు కష్టపడి చదివి అక్కడే కోట్లు సంపాదించుకున్నారు కన్నవారు మురిసేలా బంధుమిత్రులు జీవనం సాగిస్తున్నారు కుమారుడు జీవితంలో చక్కగా స్థిరపడ్డాడు ఇంటివారిని ముచ్చట ఇచ్చి తమ బాధ్యత నెరవేర్చు అనుకున్న ఆ కన్నవారికి అంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది.
అమెరికాలోని కోలారెడో లో సోమవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు కానరాని లోకాలకు వెళ్లాడని తెలుసుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం గ్రామానికి చెందిన చింతల వీరాంజనేయులు వెంకటరత్నం లో మూడో కుమారుడు శివతేజ 27 ఆరేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ప్రస్తుతం అమెరికాలోని లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు స్నేహితునితో కలిసి కారులో బయటికి వెళ్లారు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో మరో కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రవి తేజ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుని తల్లిదండ్రులు కొమ్మినేనివారి పాలెంలో రైస్మిల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు ఓవైపు వ్యవసాయం చేస్తూ మరోవైపు రైస్ మిల్ నిర్వహిస్తూ తన నలుగురు సంతానాన్ని ఉన్నత చదువులు చదివించారు. కుమారులు ఎదిగి అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో లో కన్ను కొట్టి నట్టు అయింది సోమవారం చోటుచేసుకున్న ప్రమాదంలో శివతేజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు ఈ విషయం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

శివతేజ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావడానికి సుమారుగా 35 వేల డాలర్ల (సుమారుగా 25 లక్షల రూపాయలు) ఖర్చవుతుందని అక్కడి బంధువులు తెలిపారు.తమ కుమారుడి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు బంధువులు కోరుతున్నారు.

BITE : చింత శ్రీనివాసరావు కొమ్మినేనివారిపాలెం.

Body:.

Conclusion:.
Last Updated : Aug 8, 2019, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.