కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. అదనపు కట్నం కావాలంటూ అత్తపై ఓ అల్లుడు దాడి చేశాడు. ఆయన్ను అడ్డుకోబోయిన ఇద్దరు మహిళలపైనా విచక్షణారహితంగా కత్తితో పొడిచే ప్రయత్నంలో గాయపరిచాడు. ఇద్దరు మహిళలూ ఆయన సమీప బంధువులే. ఈ ఘటనలో గాయపడిన మొత్తం ముగ్గురు మహిళల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు కట్నం కోసం... అత్తను కొట్టిన అల్లుడు - dhadi
మానవత్వం మరిచాడు. మహిళ అని చూడకుండా చితకబాదాడు. అదనపు కట్నం కోసం ఇంతటి దారుణానికి కృష్ణా జిల్లాలోని ఓ ప్రబుద్ధుడు ఒడిగట్టాడు.
attack-on-women
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. అదనపు కట్నం కావాలంటూ అత్తపై ఓ అల్లుడు దాడి చేశాడు. ఆయన్ను అడ్డుకోబోయిన ఇద్దరు మహిళలపైనా విచక్షణారహితంగా కత్తితో పొడిచే ప్రయత్నంలో గాయపరిచాడు. ఇద్దరు మహిళలూ ఆయన సమీప బంధువులే. ఈ ఘటనలో గాయపడిన మొత్తం ముగ్గురు మహిళల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Intro:శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట సమీపంలోని పంగ పేట శివార్లలోని గుంజు మెట్ట పై పలు గ్రామాలకు చెందిన రైతులు వరద పాశం కార్యక్రమాన్ని నిర్వహించారు .వర్షం కురవాలంటు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు చేశారు . ఈ సందర్భంగా పాయసాన్ని వండి వరుణ దేవునికి నైవేద్యం పెట్టి అందరూ స్వీకరించారు .ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నదాతల్లో నమ్మకం.Body:నరసన్నపేటConclusion:9440319788