.
ప్రభుత్వంపై మండిపడ్డ అచ్చెన్నాయుడు - acchennayudu latest news
విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. విమానాలను నిలిపివేశారని తెలుగుదేశం నాయకుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విమాన సర్వీసులు నిలిపివేయడంపై వైకాపా ప్రభుత్వం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వంపై మండిపడ్డా అచ్చెన్నాయుడు
.