విజయవాడలోని పురోహితులకు దుర్గాఘాట్ వద్ద నిత్యావసరాలు పంపిణీ చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురోహితులకు 9 రకాల నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర దేవాదాయ కమిషనర్ అర్జునరావు పాల్గొన్నారు. సుమారు 5 టన్నుల నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి లాక్డౌన్: మంత్రి పేర్ని నాని