ETV Bharat / state

కొవిడ్​ బాధితుల కోసం ఎస్​బీఐ వితరణ - విజయవాడ తాజా వార్తలు

కొవిడ్​ బాధితులను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది . ఏడు లక్షల రూపాయల విలువ చేసే 4 వేల దుప్పట్లు, పిల్లో కవర్లను అందజేశారు.

SBI  help the covid victims.
కొవిడ్​ బాధితులకు ఎస్బీఐ సహయం
author img

By

Published : Oct 29, 2020, 12:30 PM IST

సామాజిక బాధ్యతలో భాగంగా...కొవిడ్​ బాధితులను ఆదుకునేందుకు ఎస్బీఐ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఏడు లక్షల రూపాయల విలువ చేసే... 4 వేల దుప్పట్లు, పిల్లో కవర్లను జిల్లా వైద్యాధికారికి అందజేశారు. అలాగే కొవిడ్​ బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని డీఎంహెచ్ వో సుహాసిని కోరారు.

ఇదీ చదవండీ...

ఉగ్రచెర వీడి స్వదేశానికి చేరిన శ్రీకాకుళం వాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.