ETV Bharat / state

లండన్ ​నుంచి వచ్చిన యువకుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా - isolation

లండన్​ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, అధికారులు పరీక్షించారు. పద్నాలుగు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.

Ara on the health condition of a young man from London
లండన్ ​నుంచి వచ్చిన యువకుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
author img

By

Published : Mar 23, 2020, 6:45 AM IST

లండన్ ​నుంచి వచ్చిన యువకుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

విజయవాడ గ్రామీణం నున్న గ్రామానికి చెందిన యువకుడు ఇటీవలే లండన్ నుంచి వచ్చాడు. ఆయన ఆరోగ్యోాన్ని పరిశీలించిన ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు... కొన్ని సూచనలు చేశారు. పద్నాలుగు రోజుల వరకు ఇంటిపట్టునే ఉండాలని హితవు పలికారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి.

జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన గుడివాడ ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.