ETV Bharat / state

గుళ్లపూడిలో ప్రబలిన విషజ్వరాలు - డెంగీ

కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుళ్లపూడిలో విషజ్వరాలు ప్రబలాయి. డెంగీ లక్షణాలతో ఓ వివాహిత మరణించింది.

గొల్లపూడిలో ప్రబలిన విషజ్వరాలు
author img

By

Published : May 2, 2019, 11:58 PM IST

గొల్లపూడిలో ప్రబలిన విషజ్వరాలు

కృష్ణా జిల్లా ముసునూరు మండలం గొల్లపూడిలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే మండలంలోని గుళ్లపూడిలో ఓ వివాహిత మంగళవారం డెంగీ లక్షణాలతో చనిపోయింది. మరికొందరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు .పదుల సంఖ్యలో రోగులు ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టారు. వీరిలో ఎక్కువ మందికి ప్లేట్​లెట్ల సంఖ్య పడిపోయిందని వైద్యులు చెప్పారు. ఈ మేరకు వైద్య అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవీ చదవండి.....బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పేరుతో డబ్బుల వసూలు.. వ్యక్తి అరెస్టు

New Delhi, May 2 (ANI): It's a big win for India as UN designates Masood Azhar as global terrorist. Ministry of External Affairs (MEA) held a press conference on the matter today.On the question of why Kashmir's Pulwama terror attack was not on the list on UN sanction committee for banning Masood Azhar, MEA Spokesperson Raveesh Kumar said, "Linking Masood Azhar to several act of terrorism, UN notification very clearly state that Masood Azhar was listed for participating in the financing planning facilitating and perpetuating terrorist activities associated with Jaish-e-Mohammed (JeM). This broadly covers all terror activities which Azhar has been involve in" He further said that the notification is not supposed to be a bio-data of the terrorist; it is not supposed to list all the terror attack committed by an individual.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.