ETV Bharat / state

దుర్గ గుడి హుండీ కేసులో ఒకరు కాదు.. ఇద్దరు నిందితులు! - vijayawada

దుర్గగుడి హుండీ లెక్కింపు చోరీ కేసులో మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

దుర్గ గుడి హండీ కేసులో మరో ఇద్దరి హస్తం
author img

By

Published : Jun 6, 2019, 3:13 PM IST

Updated : Jun 6, 2019, 6:03 PM IST

దుర్గ గుడి హుండీ కేసులో ఒకరు కాదు.. ఇద్దరు నిందితులు!

విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసు మరో మలుపు తిరిగింది. సింహాచలం, అన్నపూర్ణతోపాటు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సింహాచలం బంగారంతోపాటు రూ.10 వేలు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. చోరీ చేసిన నగదును దుర్గారావు అనే మరో ఉద్యోగికి అందించినట్లు తెలిసింది. కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఉదంతంతో దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీల లెక్కింపులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. బంగారం, నగదు చోరీ జరిగినా గుర్తించని భద్రతాసిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఉదయం ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా మైదానంలో లో జరిగిన జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారు ఈ సందర్భంగా మత గురువు రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పుత్తూరు పోలీసులు మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముస్లిం బిందువులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570
Last Updated : Jun 6, 2019, 6:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.