ETV Bharat / state

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ తెదేపా శ్రేణుల హోమం - krishna

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి... చంద్రబాబు సీఎం కావాలంటూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఆ పార్టీ నేతలు హోమం చేపట్టారు.

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుతూ హోమం
author img

By

Published : Apr 3, 2019, 9:00 PM IST

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుతూ హోమం
తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి... చంద్రబాబు సీఎం కావాలంటూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఆ పార్టీ నేతలు హోమం చేపట్టారు. శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వరస్వామి ఆలయంలో 'సుదర్శన యాగం, నవగ్రహం హోమం, రుద్రహోమం' నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిరుమావిళ్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీ పట్నం ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. తెదేపా అఖండ మెజార్టీతో గెలుపొంది విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ విశేష పూజలు నిర్వహించారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ బుధవారం ప్రచారం చేపట్టారు కోరగామ్ ఉప్పెన వలస కటకమయ్యపేట అన్నమయ్య పేట వైకుంటపురం గ్రామాల్లో లో పర్యటించి ప్రచారం చేపట్టారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలియదు నాకు ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీలు లోక్ సభకు నన్ను రాజ్యసభకు పంపించాలని కోరారు ప్రచారంలో భాగంగా ఉప్పెన వలసలు చేనేత కార్మికుల వద్దకు వెళ్లి పట్నం తిప్పి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో చదివే ప్రయత్నం ద్వారా మరిన్ని పథకాలు అమలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడి ఆదుకుంటారని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో లో బూర్జి ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు జడ్పిటిసి రామకృష్ణ లతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.

Body:తెదేపా అభ్యర్థి రవికుమార్ ప్రచారం

Conclusion:8008574248.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.