ETV Bharat / state

హైదరాబాద్​లో మరో కరోనా అనుమానిత కేసు - కరోనా అనుమానంతో గాంధీకి మహిళ

హైదరాబాద్​లో మరో కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. ​ఈ వైరస్ లక్షణాలతో టోలీచౌక్​లోని ఓ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ లో మరో కరోనా అనుమానిత కేసు
హైదరాబాద్ లో మరో కరోనా అనుమానిత కేసు
author img

By

Published : Mar 14, 2020, 11:15 PM IST

హైదరాబాద్ లో మరో కరోనా అనుమానిత కేసు

హైదరాబాద్​ టోలీ చౌక్​లో కరోనా అనుమానంతో ఓ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అ మహిళకు వ్యాధి లక్షణాలు.. కోరనాకు దగ్గరగా ఉన్నందున.. అనుమానంతో పరీక్షలు నిర్వహించేందుకు గాంధీకి తరలించారు. ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపివేస్తూ ఎస్​ఈసీ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.