ETV Bharat / state

పిచ్చికుక్క  స్వైరవిహారం.. ఇద్దరికి తీవ్రగాయాలు

కొత్తకంచెలలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు.

author img

By

Published : Apr 20, 2019, 7:17 PM IST

పిచ్చికుక్క  స్వైరవిహారం
పిచ్చికుక్క స్వైరవిహారం

కృష్ణా జిల్లా నందిగామ మండలం కొత్తకంచెలలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. తొలుత చెట్టుకింద కూర్చుని ఉన్న మహిళపై దాడి చేసిన కుక్క అనంతరం.. పాఠశాల నుంచి వస్తున్న విద్యార్థిపై దాడి చేసింది. గాయాలైన బాధితులను వెంటనే 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే కుక్క గతంలోనూ అనేకమందిపై దాడి చేసిందని... అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

'విద్యార్థులూ... వేసవి శిక్షణా తరగతులు వినియోగించుకోండి'

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_32_20_annavaram_raddi_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో తీవ్ర రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యు లైన్లు కిక్కిరిసాయి. ముఖ్యంగా నూతన వదు వరుల సందడి కనిపించింది.. అనేకమంది కుటుంబ సమేతంగా వచ్చి వ్రత మాచరించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.