అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, ఆర్థిక, పురపాలక శాఖ సహాయ కార్యదర్శులు సభ్యులుగా, ఏఎంఆర్డీఏ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. పాలనా పరమైన అంశాల్లో నూతనంగా ఏర్పాటు అయిన ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయాలు తీసుకొనుంది.
ఇదీ చదవండి: