ఇదీ చదవండి
అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష - news on three capital
రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడలో దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ వెంకట కృష్ణారావు రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో శనివారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా సుమారు 20 మంది దీక్షలో కూర్చున్నారు.
అమరావతి కోసం 24 గంటల నిరాహార దీక్ష
Intro:AP_VJA_26_18_AMARAVTI_DIKSHALU_ATT_GDV_AV_AP10046..సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ.. రిపోర్టర్.. నాగసింహాద్రి.. పోన్..93944500288.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ తో కృష్ణాజిల్లా గుడివాడలో దీక్షలు కొనసాగుతున్నాయి. గుడివాడ అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ వెంకట కృష్ణారావు రాజధాని అమరావతి కోనసాగలని డిమాండ్ తో 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా సుమారు 20 మంది దీక్షలో కూర్చున్నారు .రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు నిర్మించుకోని అమరావతి రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు..
Body:రాజధానిగా అమరావతి కొనసాగించాలని గుడివాడ అమరావతి జేఏసీ కన్వీనర్ రామినేని వెంకటకృష్ణారావు 24 గంటల నిరాహార దీక్ష
Conclusion:ఆయనకు మద్దతు తెలిపిన వివిధ సంఘాల ప్రతినిధులు
Body:రాజధానిగా అమరావతి కొనసాగించాలని గుడివాడ అమరావతి జేఏసీ కన్వీనర్ రామినేని వెంకటకృష్ణారావు 24 గంటల నిరాహార దీక్ష
Conclusion:ఆయనకు మద్దతు తెలిపిన వివిధ సంఘాల ప్రతినిధులు