ETV Bharat / state

మైలవరంలో బంద్​.. దేవినేని ఉమను అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Mar 8, 2022, 12:34 PM IST

mayilavaram: మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలని డిమాండ్​ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్​ చేపట్టారు. బంద్​లో పాల్గొనేందుకు వెళ్తున్న తెదేపా నేత దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో దేవినేని వాగ్వాదానికి దిగారు.

mayilavaram
మైలవరంలో బంద్​

mayilavaram: కృష్ణా జిల్లా మైలవరాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. బలవంతంగా దుకాణాలు మూయించాలని చూస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మైలవరంలో బంద్​లో పాల్గొనేందుకు.. గొల్లపూడిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి వద్దే ఆయనను నిలిపివేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇదీ చదవండి:

Police manhandling on youngster: ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. చితకబాదారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.