ETV Bharat / state

హామీలు నెరవేరకపోయే... రహదారిపై గోడొచ్చె - గన్నవరం విమానాశ్రయం

అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందంటే ఆ ప్రాంత ప్రజలు సంబరపడ్డారు. భూమి విలువ పెరుగుతుందని.. బతుకులు బాగు పడతాయని ఆశించారు. ఇళ్లు, స్థలాలు అప్పగించారు. మూడేళ్లు గడుస్తున్నా న్యాయం జరగకపోగా... మానసిక క్షోభ మిగిలింది. సమస్యల పరిష్కరాంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పుడు వారంతా అడ్డం తిరిగారు. కొత్తగా నిర్మించిన రహదారులకు అడ్డంగా గోడ కట్టి నిరసన తెలియజేస్తున్నారు

హామీల నెరవేర్చాలని రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితులు
author img

By

Published : Jun 30, 2019, 12:09 AM IST

హామీల నెరవేర్చాలని రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితులు

గన్నవరంలో అంతర్జాతీయ వినాశ్రయంగా అభివృద్ధి కోసం గత ప్రభుత్వం 700 ఎకరాలపైగా భూములు సేకరించింది. ప్రభుత్వంపై నమ్మకంతో సమీప గ్రామ ప్రజలు స్వచ్చందంగా భూములు, ఇళ్లు, స్థలాలు అప్పగించారు. నిర్ణీత పరిహారం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మిస్తామని అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా హామీ నెరవేరలేదు. వీరికి కొద్ది నెలలు అద్దె చెల్లించిన అధికారులు తర్వాత నిలిపేశారు. మిగిలిన ఇళ్లు కూల్చేందుకు జనం అంగీకరించడం లేదు. పరిహార ప్యాకేజీ అందించేంత పనులు జరగనివ్వబోమని నిర్వాసితులు భీష్మించారు. టర్మినల్ పనులు ప్రారంభించాలని ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని అధికారులు ఒత్తిడి తీసుకురావడాన్ని తప్పుబడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు... న్యాయం చేసే వరకు కదిలేదంటున్నారు.

దావాజీగూడెం, అల్లాపురంలో ప్లాట్ల యజమానులదీ ఇదే పరిస్ధితి. కొత్తగా ప్లాట్లు ఇస్తామని మూడేళ్లక్రితం హామీ ఇచ్చారు.ఇప్పటికి కేవలం స్థలం మాత్రమే చూపించారు. ఎలాంటి సౌకర్యాల్లేకుండా లేఔట్లు, సహా అభివృద్ధి చేయడం తమ పని కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా అధికారులు లెక్కచేయకుండా పనులు చేస్తున్నారు. చేసేది లేక రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు.

జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి న్యాయం చేయాలని కోరినా ఎలాంటి హామీ రానందున ఆందోళన కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు నిర్వాసితులు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. న్యాయం కోసమే పోరాడుతున్నామని చెబుతున్నారీ గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులు చెబుతున్నారు.

Intro:నాయుడుపేట పంచాయతీ నుంచి పురపాలక సంఘం ఆవిర్భావం నుంచి ఇప్పటి దాకా ఎప్పుడూ తలెత్తిని పరిస్థితి ఏర్పడింది. యాభై ఏళ్ళ కాలంలో ఇంతటి తాగునీరు కొరత ఏర్పడలేదు. ఎంతటివారైనా ఉన్నత సితిలో ఉన్నా ముందు తాగునీటి ఏర్పాటు చూసుకుని తర్వాత బయట పనులు చూసుకోవాలి. ఇంట్లో నిద్ర లేవగానే దంపతులు నీరు మోసి తర్వాత వేరే పనులు చూసుకోవాలి. పగలూ రాత్రి వేరే పని లేకుండా నీటి కోసం ఎదురు చూస్తున్నారు. నీరు భవనాల పైకి ఎక్కి ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ పాలవుతున్నారు. నీటి కోసం ఇతర పనులు చేయలేకునారు. టాంకుల వద్ద మహిళలు బారులు తీరారు. గొడవలు పెడుతున్నారు. అధికారులపైకి మహిళలు గొడవ దిగుతున్నారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో 60వేలు జనాభా ఉన్నారు.25 డివిజన్ల పరిధిలో 42 పాయింట్లు నుంచి నీరు సరఫరా చేశారు. ఈ పాయింట్లలో సగం పైగానే నిలిచిపోయాయి.నీటి ఎద్దడి ఏర్పడింది. మహిళలు రోడ్డు ఎక్కారు. ఎన్నికల కోడ్ లోనూ ఆరు పాయింట్లు వేసినా నీరు చాలలేదు. దీంతో టాంకులు ద్వారా సరఫరా చేస్తున్నారు. 15 వాహనాలు నీరు తోలినా చాలడం లేదు. మరో ఆరు టాంకులు ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నాయి. నీటి కోసం అడుగడుగునా ధర్నా లు చేస్తున్నారు. భూగర్భంలో నీరు అడుగంటి కొరత ఏర్పడింది. కొత్త పాయింట్లు వేసేందుకు లక్షల రూపాయల ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. టాంకుల నీరు మహిళలు మోస్తున్నారు. ఈ తరుణంలో కలుషిత నీరు సరఫరా చేస్తున్నారు.సరిపడు నీరు పంపాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
బైట్లు. మహిళలు పురుషులు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.