ETV Bharat / state

వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ ఎండీకి అదనపు బాధ్యతలు - వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ ఎండీ తాాజా న్యూస్

ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ ఎండీ షగిలి షన్మోహన్​కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ ఆదేశాలు జారీ చేశారు.

Additional responsibilities were assigned to YSR Steel Corporation MD as AP Gas Infrastructure Corporation MD
వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ ఎండీకి అదనపు బాధ్యతలు
author img

By

Published : Feb 20, 2021, 10:55 PM IST

వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ ఎండీ షగిలి షన్మోహన్​కు ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్​గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

పుర పోరు: ఈనెల 22న అధికారులతో ఎస్​ఈసీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.