ETV Bharat / state

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న శ్రీకాంత్ - శ్రావణమాసంలో కనక దుర్గమ్మ

బెజవాడ కనకదుర్గమ్మను సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆయనకు దివ్యాశీర్వచనలు అందజేశారు.

బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్
author img

By

Published : Aug 11, 2019, 7:06 PM IST

బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్

సినీ నటుడు శ్రీకాంత్​ విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేదపండితులు ఆయనకు దివ్యాశీర్వచనాలు అందజేశారు. శ్రావణమాసంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు శ్రీకాంత్​తో ఫోటో దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.

ఇది చూడండి: '370' రద్దుతో కశ్మీర్​లో ఉగ్రవాదానికి స్వస్తి: షా

Intro:ap_rjy_36_27_aatmahatya yatnam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మ హత్య యత్నం చేసిన కుటుంబ యజమాని

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం తీర్ధాల ముండి గ్రామానికి చెందిన ఓలేటి వెంకటేశ్వర రావ్ తన భార్య కాపురానికి రావట్లేదని స్థానికంగా ఉండే వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు తెల్లారుజామునే వాటర్ ట్యాంక్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తుండడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలిసి భార్య పిల్లలు అక్కడ చేరుకోవడంతో గ్రామ ప్రజలు సర్దిచెప్పడంతో తనంత తానుగా దిగి వచ్చాడు పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.