కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌ను.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ విష్ణువర్ధనరెడ్డి, ఎలీప్ ఇండియా కార్యదర్శి త్రిపురాంబ సందర్శించారు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో.. యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులతో వారు ముచ్చటించారు. సూచనలు, సలహాలు అందించారు. అనంతరం శిక్షకులకు ధ్రువపత్రాలు అందించారు.
ఇదీ చదవండి:
ఉక్కు ఉద్యమం.. విశాఖ రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే గంటా ఆహ్వానం