ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్​కు గాయాలు - గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి - గూడవల్లి మార్గంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డారు.

accident near eluru injuries at driver
ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం
author img

By

Published : Jul 30, 2020, 11:59 AM IST

కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి - గూడవల్లి మార్గమధ్యలోని ఏలూరు కాలువ వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్​కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు డ్రైవర్​ను అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: విద్యా విధానంలో భారీ మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.