నందిగామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడి - ACB RAID IN MUNICIPAL OFFICE AT KRISHAN DST
కృష్ణా జిల్లా నందిగామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనిశా అధికారులు వచ్చిన సమయంలో పంచాయతీ అధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. అధికారులంతా సమావేశానికి వెళ్లారంటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. మున్సిపల్ పరిధిలోని డోర్ నెంబర్లు తేడాలు ఉన్నాయని వచ్చిన సమాచారంతో విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.