ETV Bharat / state

ఘంటశాల పాటల పోటీలకు విశేష స్పందన - కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా కంకిపాడులో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు ఆధ్వర్యంలో ఘంటశాల పాటల పోటీలు నిర్వహించారు.

ఘంటశాల పాటల పోటీలకు విశేష స్పందన
author img

By

Published : Jul 14, 2019, 5:45 PM IST

ఘంటశాల పాటల పోటీలకు విశేష స్పందన

కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు... సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఘంటశాల పాటల పోటీలు పెట్టి.. బహుమతులు అందించారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఘంటసాల పాటల పోటీలకు విశేష స్పందన లభించిందని చెప్పారు. నిత్య జీవితంలో తీరిక లేకుండా ఉంటున్న ఈ పరిస్థితుల్లో.. కాస్త ఉపశమనం కోసమే ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు.

ఇవీ చదవండి...'మార్కెట్లో ప్రజాస్వామ్యం' గీతాలు విడుదల

Intro:స్క్రిప్ట్ రాయచోటి లోని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల వాయిస్

Body:స్క్రిప్ట్ రాయచోటి లోని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల వాయిస్

Conclusion:స్క్రిప్ట్ రాయచోటి లోని ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రుల వాయిస్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.