ETV Bharat / state

ప్రధాన కూడలిలో చేతులు, కాళ్లు కోసుకున్నాడు.. - విస్సన్నపేటలో మద్యంబాబు వార్తలు

కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ ప్రధాన కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. బ్లేడ్​తో తన కాళ్లు చేతులు కోసుకొని కూడలిలో కూర్చుని స్థానికులని భయభ్రాంతులకు గురిచేశాడు.

A man had his arms and legs amputated
విస్సన్నపేటలో మద్యంబాబు
author img

By

Published : Jul 22, 2020, 1:12 PM IST

కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ ప్రధాన కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. బ్లేడ్​తో తన కాళ్లు చేతులు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువకుడి దగ్గరకి వెళ్లడానికి స్థానికులు కొంతసేపు భయపడ్డారు. అనంతరం వారు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్​ సిబ్బంది స్ధానికుల సాయంతో యునకుడికి వైద్య సాయం అందించి బంధువులకు సమాచారం అందించారు. కాగా యువకుడి పేరు సాయి అని... ఒక హోటల్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.