కృష్ణాజిల్లాలో విషాదం.. వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వ్యక్తి - వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వ్యక్తి
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పిల్లివానిలంకలో విషాదం చోటు చేసుకుంది. పిల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. కృష్ణా నది వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. తోట్లవల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వ్యక్తి