అక్రమంగా రేషన్ బియ్యన్ని తరలిస్తున్న లారీ పట్టుబడింది. కృష్ణాజిల్లా నందిగామ, కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. లారీలో 14 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు రవాణా చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయమై సమాచారం అందించారు.
ఇదీ చదవండి:
తుపాకీలు, బుల్లెట్లు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్