కృష్ణాజిల్లా కంచికచర్లలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.9 లక్షల విలువైన బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తగిన భద్రత లేకుండా, అనుమతులు లేకుండా బాణాసంచాను ఇళ్లు, షాపుల్లో నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని నందిగామ డీఎస్పీ రమణమూర్తి హెచ్చరించారు. ప్రమాదాలు జరిగితే అమాయకులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు.
ఇదీ చదవండి:గుడిలో చోరి...ఆభరణాలు మాయం