విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఈరోజు గాయత్రిదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.అయిదు వర్ణాల్లో పంచముఖాలతో సుందరంగా ముస్తాబైన దుర్గమ్మను కనులారా తిలకించి భక్తులు తరిస్తున్నారు. అన్ని క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చూడండి