ETV Bharat / state

'అక్టోబర్‌లో 30 నైపుణ్య కళాశాలలు ప్రారంభం' - ఏపీలో నైపుణ్య కళాశాలలు వార్తలు

30 నైపుణ్య కళాశాలలను అక్టోబర్​లో ప్రారంభిస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అన్ని కళాశాలల లేఔట్లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు.

skill development colleges
skill development colleges
author img

By

Published : Jul 26, 2020, 1:09 PM IST

అక్టోబర్‌లో 30 నైపుణ్య కళాశాలలు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. సీఎం జగన్‌ చేతుల మీదుగా కడప, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నైపుణ్య కళాశాలల ప్రారంభిస్తామని తెలిపారు.

30 కళాశాలల పర్యవేక్షణకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. శనివారం నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మంత్రి... అన్ని కళాశాలల లేఔట్లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్​ఆర్)​ నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలని అధికారులను సూచించారు. ఉద్యోగ అవకాశాలు ఉండే 20 కోర్సులపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండి

'రాబోయే ఐదేళ్లలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.