కృష్ణాజిల్లా ఘంటసాల పరిధిలోని కూలీల ఆటోబోల్తా పడటంతో పది మందికి గాయాలయ్యాయి. వీరందరూ నాగాయలంక మండలం చోడవరం గ్రామం నుంచి కూలి పనుల కోసం మొవ్వ వెళుతుండగా... చిట్టూర్పు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కుక్క అడ్డురావటంతో దాన్ని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టినట్లు బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రులలో ఇద్దరిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా...మిగిలినవారిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్.ఎల్.ఏ సింహాద్రి రమేష్బాబు బాధితులను పరామర్శించారు.
కూలీల ఆటో బోల్తా...10 మందికి గాయాలు - krishna district
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద కూలీల ఆటో బోల్తా పడింది. ఘటనలో పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కృష్ణాజిల్లా ఘంటసాల పరిధిలోని కూలీల ఆటోబోల్తా పడటంతో పది మందికి గాయాలయ్యాయి. వీరందరూ నాగాయలంక మండలం చోడవరం గ్రామం నుంచి కూలి పనుల కోసం మొవ్వ వెళుతుండగా... చిట్టూర్పు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కుక్క అడ్డురావటంతో దాన్ని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టినట్లు బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రులలో ఇద్దరిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా...మిగిలినవారిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్.ఎల్.ఏ సింహాద్రి రమేష్బాబు బాధితులను పరామర్శించారు.
Body:ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ
Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఉగ్రవాద నిర్మూలన దినం గా జరుపుకున్నారు కేంద్రపాలిత యానంలో రాజీవ్ గాంధీ బీచ్ లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ శివరాజ్ మేన జిల్లా ఎస్పీ రచన సింగ్ మున్సిపల్ కమిషనర్ సరోజినీ దేవి ఇతర నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు భారతదేశ పౌరుడిగా ఉగ్రవాదాన్ని తరిమివేయడానికి తన వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు