ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా తిరువూరులో రూ.1.37 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల నుంచి అనధికారికంగా విజయవాడకు వ్యానులో తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో పనిచేసిన అధికారలకు రివార్డులు సిఫారసు చేసినట్లు వెల్లడించారు.
తిరువూరులో రూ.1.37 కోట్ల నగదు, బంగారం పట్టివేత - krishna district latest crime news
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా తిరువూరులో రూ.1.37 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
తిరువూరులో రూ.1.37 కోట్ల నగదు, బంగారం పట్టివేత
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా తిరువూరులో రూ.1.37 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల నుంచి అనధికారికంగా విజయవాడకు వ్యానులో తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో పనిచేసిన అధికారలకు రివార్డులు సిఫారసు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆమంచి, కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ