ETV Bharat / state

7PM AP TOP NEWS ఏపీ టాప్​ న్యూస్​

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

top news
top news
author img

By

Published : Aug 19, 2022, 7:01 PM IST

  • కాకినాడలోని పంచదార శుద్ధి కర్మాగారంలో పేలుడు, ఇద్దరు మృతి
    కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి వద్ద ప్యారి షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిశ్రమలో కన్వేయర్ బెల్ట్ వద్ద షార్ట్​ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు
    వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం,తీవ్ర వాయుగుండంగా మారే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • వివాహిత ప్రేమను తిరస్కరించిందని గొంతు కోసుకున్న యువకుడు, పరిస్థితి విషమం
    SUICIDE ATTEMPT ప్రేమను తిరస్కరించిందని ప్రేమికురాలిని చంపడమో లేదా బెదిరించడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాాగా అనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఇక్కడో రివర్స్​ సీన్​ జరిగింది. వివాహిత ప్రేమించలేదని ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • పెండింగ్​ సమస్యల కోసం సీఎం జగన్​కు ఆర్టీసీ ఉద్యోగుల వినతిపత్రాలు
    APSRTC పీఆర్సీని అమలు చేయడంతో సహా పెండింగ్​లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల ప్రయోజనం ఉంటుదని అశించామని కార్మికులు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సీఎంకు వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు, ఏటా భారీగా ఆదాయం, అదిరే లైఫ్​స్టైల్
    ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు. ఆశ్చర్యంగా అనిపించినా నిజం. శునకాల పేరిట ఉన్న ఆస్తుల ద్వారా ఏటా భారీగా ఆదాయమూ వస్తుంది. అందుకే రాజభోగాలు అనుభవిస్తున్నాయి ఆ కుక్కలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
    ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సీఎం రోడ్డు మార్గంలోనే గయ నుంచి పట్నాకు వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • అమెరికా వీసా కావాలంటే ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే
    అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. పర్యటక వీసా కావాలంటే దాదాపు ఏడాదిన్నరకుపైగా వేచి ఉండాలి. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగం దరఖాస్తులకు 2024 మార్చి లేదా ఏప్రిల్‌లోనే వీసా అపాయింట్‌మెంట్‌ లభించే అవకాశం ఉంది. స్టూడెంట్‌ వీసా కోసం దాదాపు 470 రోజులు, ఇతర నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసమైతే ఆరున్నర నెలలు వేచిచూడాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • పాక్​లో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
    పాకిస్థాన్​లోని పలు నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగానే ఆప్టిక్ ఫైబర్​ నెట్​వర్క్​లో సాంకేతిక లోపం ఏర్పడి.. అంతర్జాల సేవలకు అంతరాయం కలిగినట్లు టెలికాం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • కుంబ్లేకు పంజాబ్​ షాక్​, కొత్త కోచ్​ కోసం ప్రయత్నాలు
    టీమ్​ఇండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌ షాకివ్వనున్నట్లు సమాచారం. కోచ్​గా అతడి స్థానంలో మరో క్రికెటర్​కు ఆ బాధ్యతలను అప్పగించనుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • అవసరం లేకపోయినా సెట్​లోనే అనుపమ, దర్శకుడి వింత ఆర్డర్
    అనుపమ పరమేశ్వరన్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి. అనుపమను సెట్​ నుంచి పంపించాలని అనిపించదన్నారు. ఆమె అవసరం లేకున్నా సెట్​లో అలా ఖాళీగా ఉంచుతానని చెప్పారు. కార్తికేయ 2 విడుదలకు ఎదురైన అవాంతరాలను కృష్ణుడే చూసుకొని తొలగించారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.