ETV Bharat / state

తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత - తెనాలి మున్సిపాల్ కార్యాలయం వద్ద వైకాపా గొడవ న్యూస్

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐకాస నేతలు వారితో వాగ్వాదానికి దిగారు.

తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట

author img

By

Published : Jan 25, 2020, 1:41 PM IST

తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద వైకాపా, తెదేపా నేతలు ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైకాపా కార్యకర్తలు నినాదాలు చేయడంపై.. ఐకాస నేతలు వాగ్వాదానికి దిగారు. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్పందించిన పోలీసులు.. రోప్ లు అడ్డుపెట్టి ఇరువర్గాలను చెదరగొట్టారు. రిలే నిరాహార దీక్షా శిబిరంపై టమాటా, కోడిగుడ్లతో వైకాపా కార్యకర్తల దాడి చేశారు. తెనాలి పట్టణ తెదేపా అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్ పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఘటనాస్థలికి మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేరుకున్నారు.

ఇదీ చదవండి:

మా రాజకీయ నాయకులకు ఆస్కార్ ఇవ్వాలి: శివస్వామి

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 9 9 3

Body: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మ దహనం చేసిన వైసీపీ కార్యకర్తలు సెంటర్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష జెఎసి నిరసన దీక్ష శిబిరం దగ్గరికి నినాదాలు చేస్తూ టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్త వాతావరణం

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ మధ్య గొడవ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.