ETV Bharat / state

గణనాథుడు అంటే యువతకు ఎందుకు అంత ఇష్టం - youngstars

యువత ఉత్సాహంగా పాల్గొని చేసే ముఖ్యమైన పండుగా  ఏదైనా ఉందంటే ... అది గణేష్ చతుర్థే... విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుంచి ... నిమజ్జనం చేసే వరకు.. అమితమైన ఉత్సాహంతో ఉంటారు..  ఎందుకు వీరికి ఈ పండుగ ప్రత్యేకమో యువత మాటల్లోనే విందాం...

గణనాథుడు అంటే యువతకు ఎందుకు అంత ఇష్టం
author img

By

Published : Sep 3, 2019, 9:40 AM IST

బొజ్జగణనాథుడు అంటే బుజ్జి పిల్లలనుంచి పెద్దల వరకు అందరు ఇష్ట పడతారు.యువత ఈ నవరాత్రులలో సంప్రదాయ దుస్తులు ధరించి రోజు పూజలు చేస్తారు.. ఎక్కడో స్థిరపడినా ఈ పండుగకు సొంతగూటికి చేరతారు..వారికి అంత ఇష్టం మరి ఈ వినాయకుడు అంటే..విఘ్నాలు తొలగించే దేవుడు ... కాబట్టి ముందు ఏ పని మొదలు పెట్టినా గణేష్ పూజు చేసి ప్రారంభిస్తాం అని వీరు అంటున్నారు.వినాయకచవితికి ... యువతకు చాలా దగ్గర సంబంధం ఉంది.

ఇదీ చూడండి

పండుగరోజు పంచెకట్టులో మామ- అల్లుడు

Ap_Vsp_94_02_Wall_Collaps_Labour_Dead_Update_Av_AP10083 Contributor :K.kiran Center : Visakhapatnam 8008013325 ( ) విశాఖలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. డాబాగార్డెన్స్ లో నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిలో ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. శిథిలాల కింద ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ విజయ నగరం జిల్లా బాడంగికి చెందిన శంకర్రావు, తమిళనాడుకు చెందిన శివగా పోలీసులు గుర్తించారు. మూడోవ్యక్తి వెలమాసన్ ( తమిళనాడు) ప్రాణాలతో బైటపడ్డాడు. సాయంత్రం 6 గంటలకే వారి విధులు ముగిసినా ..ఓవర్ టైమ్(ఓటి) డ్యూటీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శంకర్రావు భార్య కూడా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది. పోలీసులు స్థానిక కూలీలతో ఇద్దరి మృతదేహాలను వెలికితీసి కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన తమిళనాడుకు చెందిన వెలమాసన్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న నగర శాంతి భద్రతల డిసిపి రంగారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గోడ కూలిందా.. లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.