రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి వయసు 25 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు. పంచనామా నిమిత్తం మృత దేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని ఆచూకీ తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు'