గుంటూరు జిల్లా తాడికొండ పొలాల్లో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు మృతి చెందిన ప్రదేశంలో పురుగు మందుల డబ్బా కనిపించింది. అంతే గాక అతని ఒంటిపై గాయాలు ఉన్నాయి. మృత దేహం నుంచి దుర్వాసన వచ్చింది.
నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు. యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న కారణంగా... మృత దేహాన్ని పంచానామా నిమిత్తం పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: