అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ చేసింది. 400కు పైగా ఇచ్చిన హామీలు జగన్ నెరవేరుస్తాడంటూ వైకాపా నేతలు పుస్తకాన్ని ముద్రించారు. మాట తప్పకుండా...మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతి హామీను జగన్ నెరవేరుస్తాడని అందులో ముద్రించారు. జగన్ 400 హామీలను నవరత్నాలకు కుదించారా అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. 112 పేజీల హామీలను 2పేజీలకు కుదించి తప్పించుకుంటున్నారంటూ విమర్శించారు.
అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ - jagan
అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ చేసింది. జగన్ 400 కు పైగా హామీలు నెరవేరుస్తారంటూ పుస్తకం ముద్రించారు వైకాపా నేతలు. వాటిని నవరత్నాలకు కుదించారని తెదేపా ఎమ్మెల్యేలు ఎద్దేవాచేశారు.
ycp book
అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ చేసింది. 400కు పైగా ఇచ్చిన హామీలు జగన్ నెరవేరుస్తాడంటూ వైకాపా నేతలు పుస్తకాన్ని ముద్రించారు. మాట తప్పకుండా...మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతి హామీను జగన్ నెరవేరుస్తాడని అందులో ముద్రించారు. జగన్ 400 హామీలను నవరత్నాలకు కుదించారా అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. 112 పేజీల హామీలను 2పేజీలకు కుదించి తప్పించుకుంటున్నారంటూ విమర్శించారు.
Intro:8888Body:234Conclusion:కడప జిల్లా బద్వేలు మైదుకూరు 67వ జాతీయ రహదారిపై నంది పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఈరోజు ఉదయం పోలీసులు గుర్తించారు రు . బద్వేలు పట్టణం లోని గాంధీ నగర్ కు చెందిన నరసింహులు గా తేల్చారు .ఇతను ను ద్విచక్ర వాహనంలో మైదుకూరు వైపు వెళ్తుండగా వెనక నుంచి పాత కర్రల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ తగిలింది దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాన్ని పోలీసులు బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.