ETV Bharat / state

'పసుపు-కుంకుమ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు' - guntoor

జగన్ కుంటుంబ సభ్యులు ఎన్నికలను సీజన్​లాగా భావిస్తారని తెదేపా అధికార ప్రతినిథి యామిని ఆరోపించారు. పసుపు కుంకుమను పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు.

అధికార ప్రతినిథి యామిని
author img

By

Published : Apr 2, 2019, 7:58 PM IST

అధికార ప్రతినిథి యామిని
పసుపు కుంకుమను పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిథి యామిని ఆరోపించారు. పసుపు కుంకుమ విలువెంటో వైకాపా తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు సృష్టించిన సంపదను కొల్లగొట్టందేకు ప్రతిపక్షనేత ప్రయత్నిస్తున్నారని గుంటూరులోఆరోపించారు. రానున్న రోజుల్లో వైకాపాకు సరైన బుద్ధి చెప్పేందుకు మహిళా లోకం సిద్ధంగా ఉందన్నారు.

ఇదీ చదవండి

'ప్రజాస్వామ్యంలో కోటలు నిలబడలేవు'

Intro:ap_rjy_61_02_mp_mla_candidates_poll_campaign_avb_c10

Body:ap_rjy_61_02_mp_mla_candidates_poll_campaign_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.