ఇవీ చదవండి:
'బలహీన వర్గాలకు 60 శాతం తగ్గకుండా టికెట్లు ఇస్తాం' - State ycp BC cell president Janga Krishnamurthy
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన, బలహీన వర్గాలకు 60 శాతం తగ్గకుండా టిక్కెట్లు ఇస్తామని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. న్యాయస్థానాలు రిజర్వేషన్లు 50 శాతానికి కట్టడి చేసినా... తమ ప్రభుత్వం 60 శాతానికిపైగా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంటుందని ఎద్దేవా చేశారు. బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చించేందుకు సిద్ధమేనా అని వైకాపా బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణామూర్తి సవాల్ విసిరారు.
వైకాపా శాసనసభ్యులు జోగి రమేష్