ఇవీ చదవండి.. హోంమంత్రి ఎదుట వైకాపా కార్యకర్తల బాహాబాహీ
హోంమంత్రి సాక్షిగా వైకాపా నాయకుల గొడవ - undefined
గుంటూరు జిల్లా పెదనందిపాడులో స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో వైకాపా నాయకులు బాహాబాహీకి దిగారు. హోంమంత్రి సుచరిత సమక్షంలోనే వైకాపా నేతలు గొడవపడ్డారు. ఇంతకు ముందు కాకుమానులోనూ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో వైకాపా శ్రేణులు బాహాబాహికి దిగారు. అప్పుడూ హోంమంత్రి సమక్షంలోనే వాదులాడుకున్నారు.
వైకాపా నాయకుల గొడవ
ఇవీ చదవండి.. హోంమంత్రి ఎదుట వైకాపా కార్యకర్తల బాహాబాహీ