ETV Bharat / state

' తెదేపాకు ఓటేసినందుకే తమపై వైకాపా దాడులు' - attacks

తెదేపా కార్యకర్తలు , సానుభూతిపరులు పై దాడులు పెరిగిపోతున్నాయని తమకు రక్షణ కల్పించాలంటూ..గుంటూరు జిల్లా చెన్నాయపాలెంకు చెందిన గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

తెదేపాకు ఓటేసినందుకే తమపై వైకాపా దాడులు'
author img

By

Published : Jul 2, 2019, 6:06 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని కక్షసాధింపులో భాగంగా తమ పై దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు . తమకు రక్షణ కల్పించాలని జిల్లా రూరల్ ఎస్పీకి వినతి పత్రం అందిచారు. వైసీపీ కార్యకర్తలు తమ పై దాడులు చేయగా మగవారు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న అర్థరాత్రి కొంతమంది ఇంటికి వచ్చి మీ భర్త ఎక్కడ అని దాడులకు పాల్పడినట్లు వాపోయింది. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు.

గ్రామస్థుల ఆవేదన

ఇదీచదవండి

హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు..

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్.

యాంకర్.....మిర్చి రైతులను మోసగించిన దళారులు 45 లక్షల విలువ చేసే మిర్చి కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా పరారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇరిగేగూడెం గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి దగ్గరకి గుంటూరు కు చెందిన శ్రీనివాసరావు, మార్టూరు కు చెందిన ఆనందబాబు అనే ఇద్దరు దళారులు మేము మిర్చీ కొనుగోలు చేస్తామని నమ్మకం గా మూడు సార్లు క్రయవిక్రయాలు చేశారు. అనంతరం నమ్మకం కూడరడం తో 30 మంది రైతులు అందరూ 75 లక్షల విలువ చేసే మిర్చిని వారికి అమ్మేశారు. మొదట 30 లక్షలు నగదు చెల్లించి మిగతా 45 లక్షలు వారం లొ చెల్లిస్తామని మిర్చి తీసుకువెళ్లారని బాధితులు తెలిపారు. వారం గడిచిన నగదు చెల్లించకపోవడంతో ఫోన్ చేస్తే ఎన్నికల కోడ్ ఉంది మరో 10 రోజులలో చెల్లిస్తామని కాలం గడిపారని ఆ ఆతరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని బాధితులు పేర్కొన్నారు. వారి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని చివరికి మోసపోయామని గ్రహించిన రైతులు. గుంటూరు జిల్లా కలెక్టర్ ని కలసి తమ బాధను చెప్పుకొన్నారు.సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ అర్బన్ ఎస్పీ కి దగ్గరకు పంపించరని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రైతులు అర్బన్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Body:బైట్....కె.శ్రీనివాసరావు... బాధిత రైతు.

బైట్.....కె.రాం మూర్తి.... బాధిత రైతు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.