ఇదీ చదవండి: మానవత్వాన్ని చాటుకుంటున్న ఫోటోగ్రాఫర్
పంచెకట్టులో ఆకట్టుకున్న విద్యార్థినులు - womens day celebrations in bapatla news
సృష్టిలో మహిళా శక్తి అనంతమైందని బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ దీపక్ రంజన్ పేర్కొన్నారు. కళాశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఎన్.కవిత, అధ్యాపకులు కేక్ కోశారు. విద్యార్థినులు పంచె కట్టులో వచ్చి మెరిశారు. అనంతరం మహిళా అధ్యాపకులు రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడి సందడి చేశారు.
womens day celebrations in bapatlawomens day celebrations in bapatla
ఇదీ చదవండి: మానవత్వాన్ని చాటుకుంటున్న ఫోటోగ్రాఫర్
TAGGED:
girls