ETV Bharat / state

దుకాణాల మూసివేత సరే.. బార్లు, వైన్ షాపులకు కర్ఫ్యూ లేదా? - wines shops opens in guntur news

గుంటూరులో సాయంత్రం 6 గంటలకే దుకాణాలను పోలిసులు మూసివేయిస్తున్నారు. కానీ... బార్లు, వైన్ షాపులు తెరిచి ఉంచినా పట్టించుకోవడం లేదు.

wine shop
గుంటూరు బార్స్అండ వైన్స్
author img

By

Published : Apr 24, 2021, 3:14 PM IST

వైన్ షాపులకు పట్టవా... కరోనా నిబంధనలు?

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. గుంటూరులో సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయిస్తున్న అధికారులు, పోలీసులు.. వైన్స్‌, బార్లు మాత్రం తెరిచి ఉంచినా పట్టించుకోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది.. వాహనాల్లో తిరుగుతూ దుకాణాలు మూసివేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. కానీ.. ఆ దుకాణాల మధ్యే ఉన్న బార్ల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు. మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు, బార్లు 10 గంటల వరకు తెరిచే ఉంటున్నాయి.

ఇదీ చదవండి:

కొవిడ్​ రోగులకు ఉచితంగా ప్రాణవాయువు అందిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.