ETV Bharat / state

'ఫేస్​బుక్'​లో భార్య ఫొటోలు ... భర్త తీవ్ర 'స్పందన'

తన భార్య ఫొటోలు ఫేస్​బుక్​లో పెట్టి బెదిరిస్తున్నారంటూ... స్పందన కార్యక్రమాన్ని ఆశ్రయించాడు ఓ భర్త. అనుమానితుల వివరాలు అందించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన వివరాలివి..!

'ఫెస్​బుక్'​లో భార్య ఫొటోలు ...'స్పందన'లో కేసు పెట్టిన భర్త
author img

By

Published : Oct 29, 2019, 1:40 PM IST

తన భార్య ఫోటోలు ఫేస్​బుక్​లో పెట్టి బెదిరిస్తున్నారంటూ ఓ వ్యక్తి గుంటూరు స్పందన కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశాడు. ఓ యువకుడు కొంతకాలంగా తన భార్యకు ఫోన్​ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని... అతన్ని మందలించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని వాపోయాడు. తనకు ఓ ముగ్గురిపై అనుమానంగా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన డీఎస్పీ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చూడండి:

"మా కుమార్తెను దారుణంగా చంపేశారు..న్యాయం చేయండి"

Intro:Body:

dummy for news

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.